Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం

కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం

కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం
09-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పద్మజ్యోతి యువజన సంఘం సేవా కార్యక్రమం

సమాజ సేవలో భాగంగా కొయ్యలగూడెం పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వనస్థలిపురంలోని ప్రగ్మా హాస్పిటల్స్ వైద్య బృందం ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించింది. శిబిరంలో పాల్గొన్న వారికి ఉచితంగా బిపి, షుగర్, రక్త పరీక్షలతో పాటు ఈ.సి .జి , 2డి ఈచో టెస్టులు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా పద్మజ్యోతి యువజన సంఘం అధ్యక్షుడు బడుగు కైలాసం మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సహాయం అందించిన పద్మజ్యోతి యువజన సంఘం సభ్యులను గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు వెంకటేశం, రాజు, సురేందర్, రాఘవేంద్ర, ఆనంద్, శ్రీను, శేఖర్, గిరీష్, పాండు, సతీష్, సంతోష్, శ్రీనాథ్, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News