Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

తూప్రాన్‌పేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వ్యక్తి మృతి ​

09-08-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని తూప్రాన్‌పేట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల కథనం ప్రకారం... శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తూప్రాన్‌పేట్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని చౌటుప్పల్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

​వయస్సు సుమారు 30 నుండి 40 సంవత్సరాలు, దాదాపు 5.5 అడుగులు, గులాబీ రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు

కుడిచేతిపై ‘అమ్మ’ అని పచ్చబొట్టు (టాటూ) ఉంది.మృతుడికి సంబంధించిన వివరాలు గానీ, ఆయన కుటుంబ సభ్యుల సమాచారం గానీ తెలిసిన వారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లేదా +91 8712662744 నంబర్‌ను సంప్రదించాలని చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

తూప్రాన్‌పేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం: గుర్తుతెలియని వ్యక్తి మృతి ​

Article Image

మండల పరిధిలోని తూప్రాన్‌పేట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల కథనం ప్రకారం... శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తూప్రాన్‌పేట్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని చౌటుప్పల్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

​వయస్సు సుమారు 30 నుండి 40 సంవత్సరాలు, దాదాపు 5.5 అడుగులు, గులాబీ రంగు చొక్కా, నలుపు రంగు ప్యాంటు

కుడిచేతిపై ‘అమ్మ’ అని పచ్చబొట్టు (టాటూ) ఉంది.మృతుడికి సంబంధించిన వివరాలు గానీ, ఆయన కుటుంబ సభ్యుల సమాచారం గానీ తెలిసిన వారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లేదా +91 8712662744 నంబర్‌ను సంప్రదించాలని చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News