Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం

08-08-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవన్‌లో శనివారం విన్నింగ్ టీం ఆధ్వర్యంలో వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ డి.యు.సి.డి డైరెక్టర్, వి.ఎం.సి.ఎం మెంబర్ సలీం–షాహిన్, డి.యు.సి.డి డైరెక్టర్లు యూత్ ఐకాన్లు అశోక్–లావణ్య,వడ్డెమాను శ్రీనివాస్,జల శ్రీనివాస్–భవాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన డి.యు.సి.డి డైరెక్టర్లు, యు.సి.డి, గ్రౌండ్ డైరెక్టర్లు, డైమండ్ డైరెక్టర్లు, వెస్టీజ్ మార్కెటింగ్ సభ్యులు, విన్నింగ్ టీం సభ్యులు ముఖ్య అతిథులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్ ద్వారా సాధారణ కుటుంబాలకు చెందిన వారు కూడా క్రమశిక్షణ, పట్టుదల, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఉత్పత్తులపై పూర్తి అవగాహన పెంచుకొని, వినియోగదారులకు సరైన సమాచారం అందిస్తూ నమ్మకంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.యువత, మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు ఇలాంటి వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు డైరెక్టర్లు, సభ్యులు, విన్నింగ్ టీం ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News