Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

శ్రీవారి ఆలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్

శ్రీవారి ఆలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్

శ్రీవారి ఆలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్
08-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎన్నికపై పలువురి అభినందనలు.. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి.

కొండమల్లేపల్లి: మండలంలోని మల్లెలగట్టు వి.టి. కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ పాలకవర్గ సభ్యులు, పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకంతో పాలకవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని నవీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

శ్రీవారి ఆలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్

Article Image

ఎన్నికపై పలువురి అభినందనలు.. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి.

కొండమల్లేపల్లి: మండలంలోని మల్లెలగట్టు వి.టి. కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ పాలకవర్గ సభ్యులు, పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తనపై నమ్మకంతో పాలకవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని నవీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News