Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

తాగునీటి ఎద్దడి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ మహేందర్ రెడ్డి

07-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​శివాజీనగర్‌లో విద్యుత్‌ లైన్, బోర్‌వెల్‌ మోటార్‌ ప్రారంభం

గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని యల్లగిరి గ్రామ సర్పంచ్ రిక్కల మహేందర్ రెడ్డి అన్నారు. యల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన నిధులతో ఏర్పాటు చేసిన 200 మీటర్ల విద్యుత్ లైన్‌తో పాటు సుమారు 900 అడుగుల బోర్‌వెల్ మోటార్‌ పంపును సర్పంచ్ శుక్రవారం ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే కాలనీలో బోర్‌వెల్ ఏర్పాటు సాధ్యమైందని, గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామానికి తన బోర్ బావిని కేటాయించిన టేకుల దామోదర్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రాహ్మణి, ఉప సర్పంచ్ కందకట్ల సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మౌనిక, సంతోష, శివశంకర్, పూజ, మల్లేష్, సందీప్, ఇబ్రాహీం, టేకుల దామోదర్ రెడ్డి, జంగయ్య గౌడ్, అశోక్ గౌడ్, వెంకట్ రెడ్డి, బాలరెడ్డి, యాదిరెడ్డి, పద్మారెడ్డి, జంగారెడ్డి, రాంరెడ్డి, నర్సిరెడ్డి, కిరణ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, గోవర్ధన్ యాదవ్, అంజయ్య గౌడ్, లచ్చయ్య, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాగునీటి ఎద్దడి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ మహేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News