Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం.

మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం.
07-08-2026 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలానికి చెందిన కాటం నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ శుక్రవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన షేక్ చాంద్, తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యం, రూ.2,500 నగదును అందజేశారు. అలాగే కాటం నరసింహ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుని అండగా నిలవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, మల్లం సైదులు, కాటం రమేష్, కాటం నిర్మల, మమతతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

మృతుడి కుటుంబానికి షేక్ చాంద్ ఆర్థిక సాయం.

Article Image

రామన్నపేట మండలానికి చెందిన కాటం నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ శుక్రవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన షేక్ చాంద్, తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యం, రూ.2,500 నగదును అందజేశారు. అలాగే కాటం నరసింహ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుని అండగా నిలవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, మల్లం సైదులు, కాటం రమేష్, కాటం నిర్మల, మమతతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News