Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:14 PM

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం

06-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (TJWA) జాతీయ అధ్యక్షులు శెట్టి అశోక్, జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ ఆదేశాల మేరకు గురువారం జోగిపేటలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైండ్ల కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మన్నే పోచయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్‌ను మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించగా, జోగిపేట ఎస్సై గిరి శ్రీకాంత్ చేతుల మీదుగా నూతనంగా నియమితులైన మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ కు నియామక పత్రాలను అందజేసి అభినందించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తూ అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. నూతన పదాధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జాతీయ, రాష్ట్ర కమిటీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో సేవలందిస్తామని తెలిపారు.

Sthanikam

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం

Article Image

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (TJWA) జాతీయ అధ్యక్షులు శెట్టి అశోక్, జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ ఆదేశాల మేరకు గురువారం జోగిపేటలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైండ్ల కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మన్నే పోచయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్‌ను మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించగా, జోగిపేట ఎస్సై గిరి శ్రీకాంత్ చేతుల మీదుగా నూతనంగా నియమితులైన మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ కు నియామక పత్రాలను అందజేసి అభినందించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తూ అందరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. నూతన పదాధికారులు తమపై ఉంచిన నమ్మకానికి జాతీయ, రాష్ట్ర కమిటీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో సేవలందిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News