Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:54 PM

జహీరాబాద్ పట్టణ సిఐ గా ఆర్. రవి బాధ్యతల స్వీకారం

జహీరాబాద్ పట్టణ సిఐ గా ఆర్. రవి బాధ్యతల స్వీకారం

జహీరాబాద్ పట్టణ సిఐ గా  ఆర్. రవి బాధ్యతల స్వీకారం
06-08-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా ఆర్. రవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న ఎస్. శివలింగం మల్టీ జోన్–IIకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఆర్. రవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. జూదం, అక్రమ మద్యం విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని, నేరాలను అదుపులో ఉంచేందుకు పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన కోరారు.

Sthanikam

జహీరాబాద్ పట్టణ సిఐ గా ఆర్. రవి బాధ్యతల స్వీకారం

Article Image

జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా ఆర్. రవి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న ఎస్. శివలింగం మల్టీ జోన్–IIకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఆర్. రవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. జూదం, అక్రమ మద్యం విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని, నేరాలను అదుపులో ఉంచేందుకు పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News