Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

చౌటుప్పల లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

చౌటుప్పల లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

చౌటుప్పల లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
07-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సంఘ భవనం వద్ద మువ్వన్నెల పతాకావిష్కరణ చేసిన అధ్యక్షుడు బడుగు మోహన్ బాబు

స్థానిక చౌటుప్పల చేనేత సహకార సంఘం భవనం వద్ద శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు బడుగు మోహన్ బాబు చేనేత సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. విశిష్ట అతిథులుగా చౌటుప్పల పురపాలక సంఘ చైర్మన్ మొగుదాల పావని రమేష్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కొండా లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ చైర్మన్ బడుగు లక్ష్మయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గుర్రం నరసింహ విచ్చేసి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ వేడుకల్లో సంఘ ఉపాధ్యక్షులు గోశిక శ్రీకాంత్, కార్యదర్శి కాటబత్తిని భీమయ్య, కోశాధికారి బడుగు సావిత్రి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News