Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:00 PM

పరిశుభ్ర బోగారం లక్ష్యంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్.

07-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాలుగు రకాల చెత్తబుట్టల వినియోగంపై అవగాహన

ప్రతి ఇంటా చెత్త విభజనతో స్వచ్ఛ గ్రామ నిర్మాణానికి పిలుపు.

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ లో స్వచ్ఛ గ్రామ నిర్మాణమే లక్ష్యంగా బోగారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నాలుగు రకాల చెత్తబుట్టల వినియోగంపై ప్రత్యేక అవగాహన

గ్రామ సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మన గ్రామం–మన బాధ్యత" అనే భావనతో ప్రతి కుటుంబం చెత్తను తడి, పొడి తదితర వ్యర్థాలుగా వేరు చేసి, ఆయా చెత్తబుట్టల్లోనే వేయాలని సూచించారు. చెత్తను శాస్త్రీయంగా విభజించడం వల్ల గ్రామంలో పరిశుభ్రత పెరగడంతో పాటు దోమలు, ఈగలు వ్యాప్తి తగ్గి ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ఉండగలరని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస సురేష్ యాదవ్, మేడి ఆంజనేయులు, కనుక మల్లేష్, చిరగోని శిల్పా, నవీన్ యాదవ్, వనం అండాలు యాదగిరి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఏ. సుధా, సంఘబంధం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గాదే హేమలత, భోగ సంధ్య, గ్రామ పెద్దలు కూనూరు మహేష్ గౌడ్, బైకాని మహేష్ యాదవ్, మేడి కృష్ణ, మేడి ముఖేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పరిశుభ్ర బోగారం లక్ష్యంగా సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News