Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:27 AM

తెలంగాణ సిద్దాంంత కర్త ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళి..

06-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ సిద్దాంత కర్త నాలుగు కోట్ల ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ను రేకేత్తించి పోరాటానికి సిద్ధం చేసిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. జయశంకర్ జయంతి సందర్బంగా తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ ,మండల నాయకులు గోపగాని రమేష్. తడకమళ్ల రవికుమార్, సర్పంచ్ లు తప్పేట్ల ఎల్లయ్య. చింతకుంట్ల మనోజ్, నాయకులుకుంటపెల్లి సుధాకర్, నల్లబెల్లి వెంకటేష్. బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లిఖార్జున్. అఖిల్. సురేష్. మధు. తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తెలంగాణ సిద్దాంంత కర్త ఆచార్య జయశంకర్ సార్ కు ఘనంగా నివాళి..

Article Image

తెలంగాణ సిద్దాంత కర్త నాలుగు కోట్ల ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ను రేకేత్తించి పోరాటానికి సిద్ధం చేసిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. జయశంకర్ జయంతి సందర్బంగా తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ ,మండల నాయకులు గోపగాని రమేష్. తడకమళ్ల రవికుమార్, సర్పంచ్ లు తప్పేట్ల ఎల్లయ్య. చింతకుంట్ల మనోజ్, నాయకులుకుంటపెల్లి సుధాకర్, నల్లబెల్లి వెంకటేష్. బొజ్జ సాయికిరణ్. కొండగడుపుల వెంకటేష్. తడకమళ్ల మల్లిఖార్జున్. అఖిల్. సురేష్. మధు. తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News