Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

ఉద్యమ వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్.. తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ ఇంచార్జీ కెవి రంగారెడ్డి

Updated : 06 Aug 2026 19:21 IST
As Preferred Source 1 min read
ఉద్యమ వైతాళికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్..   తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ ఇంచార్జీ కెవి రంగారెడ్డి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ కెవి రంగారెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఆంధ్ర తెలంగాణ బలవంతంగా కలిసినప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో అప్పటి నుంచి తొలి మలిదశ తెలంగాణ రాష్ట్రమే ఏకైక జెండాగా పని చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిరస్మరణీయులన్నారు. సమాజాన్ని ఏకంచేసి అన్ని పార్టీలను సంఘాలను రాష్ట్ర ఏర్పడితేనే మనం బాగుపడతామని ఉద్దేశంతో ప్రజలను ఏకతాటిపైకి నడిపిన జయశంకర్ సార్ త్యాగం ఎప్పటికీ ఈ సమాజం మరచిపోధని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే వరకూ తెలంగాణ జన సమితి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పల్లె వినయ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధారా సత్యం, యూత్ కోఆర్డినేటర్ కొత్త రవి, నాయకులు రావుల పరమేష్ యాదవ్, గాజుల సోమన్న, దొంతిరెడ్డి మాణిక్యరెడ్డి, ఎస్వి రాములు పాల్గొన్నారు..

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news