Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:49 AM

శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి రవీంద్ర భారతిలో ఘన సన్మానం

06-08-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శ్రీ వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు కొండా అనిల్ కుమార్లను సుప్రీం కోర్టు న్యాయవాది నేరేళ్ల మాల్యాద్రి, యాదగిరిగుట్ట ధర్మకర్త గుండా మల్లయ్య గుప్తా, శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుల సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీకి రవీంద్ర భారతిలో ఘన సన్మానం

Article Image

శ్రీ వాసవి సేవా సమితి 10వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, కార్యవర్గ సభ్యుడు కొండా అనిల్ కుమార్లను సుప్రీం కోర్టు న్యాయవాది నేరేళ్ల మాల్యాద్రి, యాదగిరిగుట్ట ధర్మకర్త గుండా మల్లయ్య గుప్తా, శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పూరి సురేష్ శెట్టి సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుల సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, సభ్యులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News