Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 07:22 PM

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటూ పాదయాత్ర

20-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కాటూరి వెంకటేశ్వర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు “రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా” పేరుతో పాదయాత్ర చేపట్టారు.ఈ పాదయాత్రలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మీదుగా వెళ్తున్న కాటూరి వెంకటేశ్వర్లును మాజీ మండల అధ్యక్షుడు మాణిక్ రావు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధి మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు కాటూరి వెంకటేశ్వర్లు తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే సందేశంతో యాత్ర కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండల్ రెడ్డి, రాజేష్ రెడ్డి, ఎకనాథ్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటూ పాదయాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News