Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రాంపల్లి వడ్రంగి సహకార సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కంచర్ల నారాయణచారి ఏకగ్రీవ ఎన్నిక అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 06:43 PM

మల్కాపురం వైన్స్ సమీపంలో చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహం

20-09-2026 225 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలోని మల్కాపురం వైన్స్ సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పెట్రోల్ మొబైల్-2 సిబ్బంది (హెచ్‌సీ-1226 సైదయ్య, హెచ్‌జీ-720) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడిని గుంటూరు జిల్లా తోట్లవల్లూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన అన్నవరపు నాగరాజు (35)గా గుర్తించారు. మృతుడు వెల్డింగ్ పని చేస్తుంటాడని, ఆయన తండ్రి పేరు జగజ్జీవన్ రావు అని పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ వెల్లడించారు.

Sthanikam

మల్కాపురం వైన్స్ సమీపంలో చెట్ల పొదల్లో వ్యక్తి మృతదేహం

Article Image

చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలోని మల్కాపురం వైన్స్ సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పెట్రోల్ మొబైల్-2 సిబ్బంది (హెచ్‌సీ-1226 సైదయ్య, హెచ్‌జీ-720) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడిని గుంటూరు జిల్లా తోట్లవల్లూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన అన్నవరపు నాగరాజు (35)గా గుర్తించారు. మృతుడు వెల్డింగ్ పని చేస్తుంటాడని, ఆయన తండ్రి పేరు జగజ్జీవన్ రావు అని పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మథ కుమార్ వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News