Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేలమర్రి చేపల చెరువులో లూటీ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 07:48 AM

నేలమర్రి చేపల చెరువులో లూటీ

నేలమర్రి చేపల చెరువులో లూటీ

నేలమర్రి చేపల చెరువులో లూటీ
20-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామ పరిధిలోని కంబాలకుంట చెరువులో శనివారం స్థానికులతో పాటు ఈదులవాగు తండా, మరసకుంట తండా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దిగి చేపలు పట్టుకెళ్లారని మత్స్య కార్మిక సొసైటీ అధ్యక్షుడు పిట్టల శ్రీను, ఉపాధ్యక్షుడు కంటు శ్రీను, కార్యదర్శి వేట శివాజీ ఆరోపించారు. సుమారు రూ. 10 లక్షల విలువైన చేపలు కోల్పోయామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

నేలమర్రి చేపల చెరువులో లూటీ

Article Image

మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామ పరిధిలోని కంబాలకుంట చెరువులో శనివారం స్థానికులతో పాటు ఈదులవాగు తండా, మరసకుంట తండా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దిగి చేపలు పట్టుకెళ్లారని మత్స్య కార్మిక సొసైటీ అధ్యక్షుడు పిట్టల శ్రీను, ఉపాధ్యక్షుడు కంటు శ్రీను, కార్యదర్శి వేట శివాజీ ఆరోపించారు. సుమారు రూ. 10 లక్షల విలువైన చేపలు కోల్పోయామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News