Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 09:35 PM

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఉత్తమ్ లక్ష్యం : గుత్తా సుఖేందర్ రెడ్డి

19-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

తెలంగాణలో ఏ ప్రాంతంలో నిరుద్యోగులుగా ఉన్న యువతకైనా ఏ విధంగానైనా ఉపాధి కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే తపనతోనే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత పెద్ద జాబ్ మేళా కార్యక్రమాన్ని చేపట్టారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కోదాడ సీసీ రెడ్డి కన్వెన్షన్ లో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని మా అందరినీ ఆహ్వానించి, యువతను కలుసుకునే అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తు న్నానని అన్నారు. ఈ సంవత్సరం వారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నా.. తీవ్రమైన ప్రభావంతోనే మన ప్రాజెక్టులు నిలబడ్డాయన్నారు. చాలా మంది రైతాంగం ఇంకా రెండు పంటలు వేయాలని ఎదురు చూస్తున్నారని, 24 గంటలు వేసిన పంటలను ఏ విధంగానైనా కాపాడాలనే తపనతోనే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని కొనియాడారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వడ్లు కొనుగోలు చేసిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. తాము ఎప్పటికప్పుడు మంత్రి ఉత్తమ్ తో చర్చిస్తూ ఉంటామని, ఎక్కడ నోట్ల పాటలు ఉన్నాయి, ఏం చేద్దాం అనే అంశాలపై మాట్లాడుకుంటామన్నారు.

అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమగ్ర అభివృద్ధి, ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయడమేనని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఉత్తమ్ లక్ష్యం : గుత్తా సుఖేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News