గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు, మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సీఐ వెంకటరెడ్డి సూచించారు. నిమజ్జనం ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను నీటి ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని తెలిపారు. చెరువుల వద్ద అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సహకరించాలని సీఐ వెంకటరెడ్డి కోరారు.
PRINT TIME: September 19, 2026 04:42 PM
గణేష్ నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి: సీఐ వెంకటరెడ్డి

19-09-2026
19 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు, మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సీఐ వెంకటరెడ్డి సూచించారు. నిమజ్జనం ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను నీటి ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని తెలిపారు. చెరువుల వద్ద అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు సహకరించాలని సీఐ వెంకటరెడ్డి కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి