Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 07:24 AM

జాబ్ మేళాపై మాజీ ఎమ్మెల్యే బొల్లం విమర్శలు

19-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో మోసం చేసిన వీరు, ఇప్పుడు 'జాబ్ మేళా' పేరుతో కొత్త నాటకాలాడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..ఈ జాబ్ మేళాలో మొదట 25 వేల ఉద్యోగాలు అన్నారు, ఆ తర్వాత 3500 అన్నారు, తీరా చూస్తే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలను తెచ్చి నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో సాగునీరు, కరెంటు లేక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని, కనీసం రైతుల ఆక్రందనలను కూడా పట్టించుకోవట్లేదని విమర్శించారు.

Sthanikam

జాబ్ మేళాపై మాజీ ఎమ్మెల్యే బొల్లం విమర్శలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News