Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 18, 2026 09:23 PM

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

18-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా క్రీడా కార్యక్రమాలు విరాట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎస్సై సంజీవరెడ్డి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. నిమజ్జనం క్రమంలో డీజేలు, ప్రజలకు ఇబ్బందులు కలవకుండా నిమజ్జన, ఊరేగింపు కార్యక్రమం నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విరాట్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

Article Image

మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా క్రీడా కార్యక్రమాలు విరాట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎస్సై సంజీవరెడ్డి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. నిమజ్జనం క్రమంలో డీజేలు, ప్రజలకు ఇబ్బందులు కలవకుండా నిమజ్జన, ఊరేగింపు కార్యక్రమం నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విరాట్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News