చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్ పి ఓ) సభ్యత్వం, సహకార సంఘాల ద్వారా రైతులకు అందే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎఫ్ పి ఓలో సభ్యులుగా చేరడం ద్వారా సమష్టిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలు, మార్కెటింగ్ వంటి అంశాల్లో మెరుగైన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. రైతుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్ బోయపెల్లి స్వామి, వార్డు సభ్యులు, పిఎసిఎస్ సీఈవో రాజు రెడ్డి, ఎఫ్ పి ఓ సీఈవో వీరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: September 18, 2026 09:19 PM
రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యత్వంపై అవగాహన

18-09-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్ పి ఓ) సభ్యత్వం, సహకార సంఘాల ద్వారా రైతులకు అందే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎఫ్ పి ఓలో సభ్యులుగా చేరడం ద్వారా సమష్టిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలు, మార్కెటింగ్ వంటి అంశాల్లో మెరుగైన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. రైతుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్ బోయపెల్లి స్వామి, వార్డు సభ్యులు, పిఎసిఎస్ సీఈవో రాజు రెడ్డి, ఎఫ్ పి ఓ సీఈవో వీరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి