మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా శుక్రవారం సందర్శించారు.ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. డెలివరీ రూమ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శస్త్రచికిత్స పరికరాలను పరిశీలించి, వాటి వినియోగం, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
PRINT TIME: September 18, 2026 09:16 PM
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
18-09-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సూర్యాపేట జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా శుక్రవారం సందర్శించారు.ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. డెలివరీ రూమ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శస్త్రచికిత్స పరికరాలను పరిశీలించి, వాటి వినియోగం, అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి