Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఇంజనీర్స్ డే హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 11:36 PM

బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ

15-09-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్’ పథకం దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున మొత్తం 1.19 లక్షల మంది మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మెషీన్లను 100 శాతం ప్రభుత్వ సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు. కుట్టు పనిపై ఆసక్తి ఉన్న మహిళలు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన బీసీ మహిళలు గడువు ముగిసేలోగా టీజీఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Sthanikam

బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ

Article Image

తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్’ పథకం దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున మొత్తం 1.19 లక్షల మంది మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మెషీన్లను 100 శాతం ప్రభుత్వ సబ్సిడీపై అందించనున్నట్లు తెలిపారు. కుట్టు పనిపై ఆసక్తి ఉన్న మహిళలు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన బీసీ మహిళలు గడువు ముగిసేలోగా టీజీఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News