Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వతంత్రతా స్ఫూర్తి.. త్రివర్ణ శోభ! మద్యం తాగొద్దన్నందుకు యువతిపై కత్తితో దాడి.. దారుణ హత్య పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 14, 2026 03:06 PM

మద్యం తాగొద్దన్నందుకు యువతిపై కత్తితో దాడి.. దారుణ హత్య

14-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నోయిడాలో కలకలం.. బీహార్‌లో నిందితుడి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అస్సాంకు చెందిన 19 ఏళ్ల యువతి మెహక్ అహ్మద్‌ ఓ పీజీలో హత్యకు గురైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మెహక్ ఉద్యోగం కోసం నోయిడాకు వచ్చి కాల్ సెంటర్‌లో పనిచేస్తోంది. తన స్నేహితురాలు సంజనతో కలిసి పీజీలో నివసిస్తోంది. అదే భవనంలో ఉంటున్న రమన్ తన గదికి ఎదురుగా కూర్చొని మద్యం సేవించడంపై మెహక్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మద్యం సేవించవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రమన్ మెహక్‌పై దాడి చేసి, అనంతరం కత్తితో పలుమార్లు పొడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో మెహక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. హత్య అనంతరం మెహక్ మృతదేహాన్ని పీజీ గదిలోనే వదిలేసి రమన్ బీహార్‌కు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో నిందితుడి ఆచూకీ లభించడంతో బీహార్‌లో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Sthanikam

మద్యం తాగొద్దన్నందుకు యువతిపై కత్తితో దాడి.. దారుణ హత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News