Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:02 PM

తెలంగాణ నీట్‌ యూజీ స్టేట్‌ ర్యాంకులు విడుదల. స్టేట్‌ ఫస్ట్‌గా వీరయ్యగారి సహ్యూక్‌

01-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కుల ప్రకటన.. తొలి ఐదు ర్యాంకులు బాలురకే.

హైదరాబాద్:

తెలంగాణ నీట్‌ యూజీ–2026 స్టేట్‌ ర్యాంకులను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులను కూడా ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ స్టేట్‌ ర్యాంకులు, కటాఫ్‌ వివరాలను పరిశీలించవచ్చు.

ఆల్‌ ఇండియా నీట్‌ యూజీలో 13వ ర్యాంకు సాధించిన వీరయ్యగారి సహ్యూక్‌ తెలంగాణ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తొలి ఐదు స్టేట్‌ ర్యాంకులను బాలురు కైవసం చేసుకోగా, ఆరో, ఏడో ర్యాంకుల్లో బాలికలు నిలిచి ప్రతిభ చాటారు.

స్టేట్‌ ర్యాంకుల విడుదలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్య కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియకు మార్గం సుగమమైంది. విద్యార్థులు తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను కాళోజీ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

Sthanikam

తెలంగాణ నీట్‌ యూజీ స్టేట్‌ ర్యాంకులు విడుదల. స్టేట్‌ ఫస్ట్‌గా వీరయ్యగారి సహ్యూక్‌

Article Image

కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కుల ప్రకటన.. తొలి ఐదు ర్యాంకులు బాలురకే.

హైదరాబాద్:

తెలంగాణ నీట్‌ యూజీ–2026 స్టేట్‌ ర్యాంకులను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులను కూడా ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ స్టేట్‌ ర్యాంకులు, కటాఫ్‌ వివరాలను పరిశీలించవచ్చు.

ఆల్‌ ఇండియా నీట్‌ యూజీలో 13వ ర్యాంకు సాధించిన వీరయ్యగారి సహ్యూక్‌ తెలంగాణ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తొలి ఐదు స్టేట్‌ ర్యాంకులను బాలురు కైవసం చేసుకోగా, ఆరో, ఏడో ర్యాంకుల్లో బాలికలు నిలిచి ప్రతిభ చాటారు.

స్టేట్‌ ర్యాంకుల విడుదలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర వైద్య కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియకు మార్గం సుగమమైంది. విద్యార్థులు తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను కాళోజీ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News