Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ సవరింపు. తెలంగాణకు ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ విడుదల

15-07-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

న్యూఢిల్లీ, జూలై 15:

తెలంగాణ రాష్ట్రంలో 2026 అక్టోబర్ 1ను అర్హత తేదీగా తీసుకుని చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO)కు ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ బుధవారం లేఖ పంపించారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల అభ్యర్థన మేరకు సవరణ కార్యక్రమ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.

సవరించిన షెడ్యూల్ ఇలా...

బీఎల్‌వోల ఇంటింటి సర్వే: జూన్ 25, 2026 నుంచి ఆగస్టు 3, 2026 వరకు

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/పునర్వ్యవస్థీకరణ: ఆగస్టు 3, 2026

డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ: ఆగస్టు 10, 2026 (సోమవారం)

క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9, 2026 వరకు

క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం: ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8, 2026 వరకు

తుది ఓటరు జాబితా ప్రచురణ: అక్టోబర్ 12, 2026 (సోమవారం)

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలని, సవరించిన షెడ్యూల్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఈ మార్పులను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించింది.

Sthanikam

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్ సవరింపు. తెలంగాణకు ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ విడుదల

Article Image

న్యూఢిల్లీ, జూలై 15:

తెలంగాణ రాష్ట్రంలో 2026 అక్టోబర్ 1ను అర్హత తేదీగా తీసుకుని చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision - SIR) కార్యక్రమానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO)కు ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ బుధవారం లేఖ పంపించారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల అభ్యర్థన మేరకు సవరణ కార్యక్రమ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.

సవరించిన షెడ్యూల్ ఇలా...

బీఎల్‌వోల ఇంటింటి సర్వే: జూన్ 25, 2026 నుంచి ఆగస్టు 3, 2026 వరకు

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/పునర్వ్యవస్థీకరణ: ఆగస్టు 3, 2026

డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ: ఆగస్టు 10, 2026 (సోమవారం)

క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ: ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9, 2026 వరకు

క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం: ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8, 2026 వరకు

తుది ఓటరు జాబితా ప్రచురణ: అక్టోబర్ 12, 2026 (సోమవారం)

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలని, సవరించిన షెడ్యూల్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది. అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఈ మార్పులను లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News