Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:33 AM

ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. వచ్చే నెల 15లోగా కేటాయింపులు

ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. వచ్చే నెల 15లోగా కేటాయింపులు

ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. వచ్చే నెల 15లోగా కేటాయింపులు
20-08-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: తెలంగాణను గుడిసెల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

27 నుంచి లాటరీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 27 నుంచి లాటరీ నిర్వహించనున్నట్లు గౌతమ్‌ తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లాటరీ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్లకు వేగం.. వచ్చే నెల 15లోగా కేటాయింపులు

Article Image

హైదరాబాద్‌: తెలంగాణను గుడిసెల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

27 నుంచి లాటరీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 27 నుంచి లాటరీ నిర్వహించనున్నట్లు గౌతమ్‌ తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లాటరీ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News