Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:35 AM

వెట్టిచాకిరీపై ఉక్కుపాదం మోపిన శ్రీ సత్యసాయి జిల్లా యాత్రంగం

21-08-2026 125 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలో వెట్టిచాకిరీకి గురవుతున్న మహారాష్ట్రకు చెందిన 40 మంది గిరిజన కార్మికులను జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు రక్షించాయి. కొత్తచెరువు, గోరంట్ల మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 4 నెలల పసికందు నుంచి 63 ఏళ్ల వృద్ధుల వరకు బాధితులను గుర్తించారు.అప్పుల పేరుతో బొగ్గు భట్టీల్లో బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. బాధితులకు రిలీజ్ సర్టిఫికెట్లు, వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు సురక్షితంగా తరలించారు.

బాధ్యులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, అక్రమ రుణాలను రద్దు చేశారు. వెట్టిచాకిరీ, శ్రమదోపిడీపై జిల్లాలో నిరంతర తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

వెట్టిచాకిరీపై ఉక్కుపాదం మోపిన శ్రీ సత్యసాయి జిల్లా యాత్రంగం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లాలో వెట్టిచాకిరీకి గురవుతున్న మహారాష్ట్రకు చెందిన 40 మంది గిరిజన కార్మికులను జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాలు రక్షించాయి. కొత్తచెరువు, గోరంట్ల మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 4 నెలల పసికందు నుంచి 63 ఏళ్ల వృద్ధుల వరకు బాధితులను గుర్తించారు.అప్పుల పేరుతో బొగ్గు భట్టీల్లో బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. బాధితులకు రిలీజ్ సర్టిఫికెట్లు, వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు సురక్షితంగా తరలించారు.

బాధ్యులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, అక్రమ రుణాలను రద్దు చేశారు. వెట్టిచాకిరీ, శ్రమదోపిడీపై జిల్లాలో నిరంతర తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News