నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామం లోని ఊరి చెరువుకు అలుగు వద్ద బుంగపడటంతో బుధవారం ఉదయం తక్షణ చర్యలో భాగంగా జెసిబి సహాయంతో మరమ్మత్తులు చేయడం జరుగుతుందని కొండాపూర్ గ్రామ సర్పంచ్ నీరటి మానస శ్రీధర్ తెలిపారు. ఈ తక్షణ చర్యలలో సిరికొండ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు కలగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ కోరారు.
PRINT TIME: October 12, 2026 10:55 AM
కొండాపూర్ చెరువుకు గండి...తక్షణ చర్యలు చేపట్టిన అధికారులు

05-08-2026
43 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామం లోని ఊరి చెరువుకు అలుగు వద్ద బుంగపడటంతో బుధవారం ఉదయం తక్షణ చర్యలో భాగంగా జెసిబి సహాయంతో మరమ్మత్తులు చేయడం జరుగుతుందని కొండాపూర్ గ్రామ సర్పంచ్ నీరటి మానస శ్రీధర్ తెలిపారు. ఈ తక్షణ చర్యలలో సిరికొండ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్బందులు కలగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి