Sthanikam - Truth Matters
Logo
Home / దేశాయనం / సంఘటనలు

కనుబడుట లేదు

Updated : 19 Aug 2026 10:34 IST
As Preferred Source 1 min read
కనుబడుట లేదు

శ్రీ సత్యసాయి జిల్లా,నల్లమాడ కి చెందిన, 17 సంవత్సరాల యువతి జిరాక్స్ చేసుకుని వస్తానని మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.యువతి ఆచూకీ తెలిసిన వారు నల్లమాడ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.

Sthanikam

కనుబడుట లేదు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా,నల్లమాడ కి చెందిన, 17 సంవత్సరాల యువతి జిరాక్స్ చేసుకుని వస్తానని మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.యువతి ఆచూకీ తెలిసిన వారు నల్లమాడ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news