Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:03 AM

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం
11-07-2026 405 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

ఈనెల 31వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద స్కీమ్ వర్కర్స్ కీ, ఆశా కార్యకర్తల కు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 2026 మార్చి 5వ తేదీ న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, అధికారులు తో జరిగిన ఒప్పందాలకు సర్కులర్స్, జీవో లు ఇవ్వాలని ఇతర న్యాయయమైన సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాలో జిల్లాలోని ఆశా వర్కర్స్ అందరూ పాల్గొంటామని తెలియజేస్తూ శనివారం DMHO ఫైరోజ్ బేగం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AP ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.సాంబశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి N.సౌభాగ్య, జిల్లా నాయకులు చెన్నకృష్ణమ్మ ,రమాదేవి, మమత, రాజమ్మ ,అమృత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News