Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:03 AM

“డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!”

28-03-2026 132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లైఫ్‌పై పవర్‌ఫుల్ పంచ్ కోట్స్

▪️ “ఎంత ప్లాన్ చేసినా… చివరి ప్లాన్ మాత్రం మన చేతుల్లో ఉండదు… అదే జీవితం రియాలిటీ!”

▪️ “డబ్బు కోసం పరుగులు పెడతాం… టైమ్ కోసం చివరికి చేతులు ఎత్తేస్తాం!”

▪️ “బ్రతుకంతా సెటప్ చేసుకునేలోపే… లైఫ్ ‘లాగౌట్’ అవుతుంది!”

▪️ “రేపటి కోసం దాచింది… రేపే లేకపోతే ఎవరికి?”

▪️ “మూడుపూటల భోజనం కంటే… ఒక పూట సంతోషం ముఖ్యమయ్యే రోజులు వస్తాయి!”

▪️ “హెల్త్ ఉన్నప్పుడు హ్యాపీగా బ్రతకలేకపోతే… హాస్పిటల్‌లో డబ్బు ఏమి చేయలేను!”

▪️ “మనసు కోరిందే కాదు… శరీరం భరించేదే నిజమైన లైఫ్ స్టైల్!”

▪️ “అధిక ఆశలు = అధిక ఒత్తిడి… తక్కువ ఆశలు = ఎక్కువ శాంతి!”

▪️ “జీవితం ఒకరోజు ముగుస్తుంది… కానీ నువ్వు బ్రతికిన విధానం మాత్రం కథ అవుతుంది!”

▪️ “ఈ రోజు నవ్వలేకపోతే… రేపు నవ్వే గ్యారెంటీ లేదు!”

▪️ “బిజీగా ఉండటం జీవితం కాదు… హ్యాపీగా ఉండటమే అసలు జీవితం!”

▪️ “నీ శరీరం ‘స్టాప్’ అంటే… ప్రపంచం మొత్తం ‘స్టార్ట్’ అయినా ఉపయోగం లేదు!”

Sthanikam

“డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!”

Article Image

లైఫ్‌పై పవర్‌ఫుల్ పంచ్ కోట్స్

▪️ “ఎంత ప్లాన్ చేసినా… చివరి ప్లాన్ మాత్రం మన చేతుల్లో ఉండదు… అదే జీవితం రియాలిటీ!”

▪️ “డబ్బు కోసం పరుగులు పెడతాం… టైమ్ కోసం చివరికి చేతులు ఎత్తేస్తాం!”

▪️ “బ్రతుకంతా సెటప్ చేసుకునేలోపే… లైఫ్ ‘లాగౌట్’ అవుతుంది!”

▪️ “రేపటి కోసం దాచింది… రేపే లేకపోతే ఎవరికి?”

▪️ “మూడుపూటల భోజనం కంటే… ఒక పూట సంతోషం ముఖ్యమయ్యే రోజులు వస్తాయి!”

▪️ “హెల్త్ ఉన్నప్పుడు హ్యాపీగా బ్రతకలేకపోతే… హాస్పిటల్‌లో డబ్బు ఏమి చేయలేను!”

▪️ “మనసు కోరిందే కాదు… శరీరం భరించేదే నిజమైన లైఫ్ స్టైల్!”

▪️ “అధిక ఆశలు = అధిక ఒత్తిడి… తక్కువ ఆశలు = ఎక్కువ శాంతి!”

▪️ “జీవితం ఒకరోజు ముగుస్తుంది… కానీ నువ్వు బ్రతికిన విధానం మాత్రం కథ అవుతుంది!”

▪️ “ఈ రోజు నవ్వలేకపోతే… రేపు నవ్వే గ్యారెంటీ లేదు!”

▪️ “బిజీగా ఉండటం జీవితం కాదు… హ్యాపీగా ఉండటమే అసలు జీవితం!”

▪️ “నీ శరీరం ‘స్టాప్’ అంటే… ప్రపంచం మొత్తం ‘స్టార్ట్’ అయినా ఉపయోగం లేదు!”

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News