Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు.. తిరిగి రాలేదు! ​

10-07-2026 463 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సైమన్ కంపెనీ ఉద్యోగి జగదీష్ అదృశ్యం

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన కారింగుల జగదీష్ (34) (తండ్రి నరసింహారావు) ప్రస్తుతం చౌటుప్పల్‌లోని కాటమయ్య కాలనీలో నివాసముంటున్నాడు. అతను స్థానిక సైమన్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.​ఈ క్రమంలో గురువారం (తేదీ 09-07-2026) సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో జగదీష్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. రాత్రి అయినా అతను తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య కారింగుల మౌనిక చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు.

Sthanikam

ఇంట్లో చెప్పకుండా వెళ్లాడు.. తిరిగి రాలేదు! ​

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News