Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

ఏడు ఎకరాల వరకు రైతుబంధు అమలు.. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

09-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెలిమినేడు, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఎకరాల వరకు రైతుబంధు ఆర్థిక సాయాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు కాలంలో ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఉపయోగపడేలా రైతుబంధు సాయాన్ని ఏడు ఎకరాల వరకు అమలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్కంటి సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ–పాపయ్య, ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్, పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి పారిజాత నరసింహ, వార్డు సభ్యులు మహంకాళి లింగస్వామి, చింతకింది వెంకటేశం, సంగీత సునీత, మాజీ ఎండోమెంట్ చైర్మన్ గోలి గణేష్, నాయకులు అంశాల సత్యనారాయణ, నాతి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏడు ఎకరాల వరకు రైతుబంధు అమలు.. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం

Article Image

వెలిమినేడు, జూలై 9: రాష్ట్ర ప్రభుత్వం ఏడు ఎకరాల వరకు రైతుబంధు ఆర్థిక సాయాన్ని అమలు చేయడాన్ని స్వాగతిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెలిమినేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు కాలంలో ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఉపయోగపడేలా రైతుబంధు సాయాన్ని ఏడు ఎకరాల వరకు అమలు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సుర్కంటి సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ–పాపయ్య, ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్, పాల సంఘం చైర్మన్ మారగోని యాదయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి పారిజాత నరసింహ, వార్డు సభ్యులు మహంకాళి లింగస్వామి, చింతకింది వెంకటేశం, సంగీత సునీత, మాజీ ఎండోమెంట్ చైర్మన్ గోలి గణేష్, నాయకులు అంశాల సత్యనారాయణ, నాతి స్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News