Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

పులిగిల్లలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

09-07-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు వలిగొండ మండలం పరిధిలోని పులిగిల్ల గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నాయకత్వానికి ప్రతీక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ప్రజల గుండెల్లో చిరస్మరణీయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. అలాగే ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఉప సర్పంచ్ వడ్డేమాన్ దేవేందర్, వార్డు సభ్యులు బుగ్గ క్రిష్ణ, సిలువేరు మహేష్,బండారి యాదయ్య, బుగ్గ మనోజ్, మాజీ ఉప సర్పంచ్ ఫైళ్ల రవీందర్ రెడ్డి, వాకిటి సంజీవరెడ్డి నక్కల నవాబు రెడ్డి,బుగ్గ శీను,బొబ్బల నరసింహ రెడ్డి. బందారపు నరేష్, మేరుగు. కృష్ణ,కాసాని పద్మయ్య. కొమ్మిడి. వెంకట్ రెడ్డిబుగ్గ మల్లయ్య,వేముల నరసింహ, వేముల అశోక్, పల్లెర్ల స్వామి, రామోజీ, ఈ కార్యక్రమం ఇంచార్జ్ బండారి. రాజు,వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పులిగిల్లలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News