Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 PM

డ్రగ్స్ రహిత భారతమే లక్ష్యం. ప్రజలు–పోలీసులు–విద్యాసంస్థలు కలిసిరావాలి: ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు.

08-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, పోలీసులు, విద్యాసంస్థలు సమష్టిగా కృషి చేయాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరిస్తూ, అనుమానాస్పద సమాచారాన్ని 1908 హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యాపారులపై కఠిన చర్యలు, అవగాహన, వ్యసనపరులకు చికిత్స–పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పీఐబీ–సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్ రహిత భారతమే లక్ష్యం. ప్రజలు–పోలీసులు–విద్యాసంస్థలు కలిసిరావాలి: ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు.

Article Image

హైదరాబాద్,

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, పోలీసులు, విద్యాసంస్థలు సమష్టిగా కృషి చేయాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులు ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరిస్తూ, అనుమానాస్పద సమాచారాన్ని 1908 హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యాపారులపై కఠిన చర్యలు, అవగాహన, వ్యసనపరులకు చికిత్స–పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పీఐబీ–సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News