Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:34 AM

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.

07-07-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా సల్మాన్ రాజుకు రాఘవేంద్ర రెడ్డి స్వాగతం పలికారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేసి మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కోసిగి సీనియర్ నాయకుడు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగినేని అయ్యన్న, నాడిగినేని మహదేవ, రచ్చమర్రి విజయ్, క్లస్టర్ ఇన్‌చార్జి రంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

టీడీపీలో చేరిన మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడి.

Article Image

మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు సల్మాన్ రాజు మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంలోనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా సల్మాన్ రాజుకు రాఘవేంద్ర రెడ్డి స్వాగతం పలికారు. పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేసి మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కోసిగి సీనియర్ నాయకుడు ముత్తురెడ్డి, మండల అధ్యక్షుడు పల్లెపాడు రామిరెడ్డి, సొసైటీ చైర్మన్ నాడిగినేని అయ్యన్న, నాడిగినేని మహదేవ, రచ్చమర్రి విజయ్, క్లస్టర్ ఇన్‌చార్జి రంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News