Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:30 PM

రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా శ్రవణ్ కుమార్ గౌడ్.

07-07-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగాన్ని మరింత విస్తరించే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా పోలేగౌని శ్రవణ్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా నియమించారు.

ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యత అప్పగించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఓబీసీ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్లు డా. జూలూరి ధనలక్ష్మి బాలన్నారాయణ, డా. కేత్తూరి వెంకటేష్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మందముళ్ల పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఓబీసీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఓబీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు

Sthanikam

రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్‌గా శ్రవణ్ కుమార్ గౌడ్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News