Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:18 AM

ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న

26-06-2026 598 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

బహుజన వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగుతున్న సందర్భంగా వారికి సంఘీభావంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంపత్ ముదిరాజ్, కుమార్, వీరిద్దరూ రెండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష భాగంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఆర్టీసీలు ని విలీనం ముందుగా చేయాలని ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.సందర్శించడం జరిగింది జి కుమార్ బహుజన వర్కర్స్ యూనియన్ జాయింట్ సెక్రెటరీ ఆమరణ దీక్షలో కూర్చోవడం జరుగుతున్నది ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య కారణం ఆర్టీసీని ప్రభుత్వంలో విలనం చేసే ఆపాయింట్ డేట్ ని వెంటనే ప్రకటించి తర్వాత యూనియన్ ఎలక్షన్లు జరపాలని ప్రధాన డిమాండ్ ను పెట్టి జరుగుతున్న ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి వివిధ డిపోల నుండి వివిధ యూనియన్ నాయకులు మరియు సంఘాల నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుతున్న వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ సభ్యులు, ఆర్టీసీ నాయకులు మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్న సందర్భంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు విశ్రమించకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించుకుంటూ అంతిమ లక్ష్యం చేరేంతవరకు పోరాటం చేయడానికి యూనియన్ నాయకులందరూ మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు ఈ యొక్క కార్యక్రమంలో బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాజిద్ మహమ్మద్ జనరల్ సెక్రెటరీ సుద్దాల సురేష్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ గౌడ రవి కిరణ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపూరి శ్రీనివాస్ , ట్రెజరర్ మందాడి దుర్గేష్ గౌడ్ ,ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ బట్టు రాజయ్య నాయక్ ,రిటైర్డ్ కార్మికులు మరియు బిసి సంఘ నాయకులు అధిక సంఖ్యలో సంఘీభావం తెలపడం జరిగినది

Sthanikam

ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి ఎమ్మెల్సీతీన్మార్ మల్లన్న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News