Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:57 PM

భక్తుల కోలాహలంతో వైభవంగా ముగిసిన బోరంచ మొహర్రం పీర్ల ఊరేగింపు

26-06-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో గత నాలుగు రోజులుగా కొనసాగిన మొహర్రం వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. దుందేకుళ మసీదు బీపాత్మ పీర్లు, సర్కార్ మసీదు పీర్ల ఊరేగింపులో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువత, చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొని ఆటపాటల మధ్య గ్రామ వీధుల్లో ఉత్సాహంగా తిరిగి అనంతరం గ్రామ మంజీర ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మసీదు నిర్వాహకులు మొహర్రం వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భక్తుల కోలాహలంతో వైభవంగా ముగిసిన బోరంచ మొహర్రం పీర్ల ఊరేగింపు

Article Image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో గత నాలుగు రోజులుగా కొనసాగిన మొహర్రం వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. దుందేకుళ మసీదు బీపాత్మ పీర్లు, సర్కార్ మసీదు పీర్ల ఊరేగింపులో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువత, చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొని ఆటపాటల మధ్య గ్రామ వీధుల్లో ఉత్సాహంగా తిరిగి అనంతరం గ్రామ మంజీర ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మసీదు నిర్వాహకులు మొహర్రం వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News