Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:25 PM

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు
26-06-2026 226 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని దర్గా వద్ద మొహరం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. కొండ వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

దర్గా ప్రాంగణంలో మత పెద్దలు దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక దువాలు చేశారు. మొహరం సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ మత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా కొండ వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ, మొహరం పండుగ మతసామరస్యానికి ప్రతీక అని, అన్ని వర్గాల ప్రజలు కలిసి పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Sthanikam

నిదానపల్లి దర్గా వద్ద మొహరం వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News