Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌

26-06-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలపడుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.​మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల ఆరోగ్యంతో పాటు కుటుంబాలను, సమాజాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత విద్య, క్రీడలు, నైతిక విలువల వైపు దృష్టి సారించాలని సూచించారు. మత్తు నిర్మూలనకు ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం

"మత్తుకు కాదు... జీవితానికి అవును" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి, మత్తు రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

Sthanikam

మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌

Article Image

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలపడుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.​మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల ఆరోగ్యంతో పాటు కుటుంబాలను, సమాజాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత విద్య, క్రీడలు, నైతిక విలువల వైపు దృష్టి సారించాలని సూచించారు. మత్తు నిర్మూలనకు ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం

"మత్తుకు కాదు... జీవితానికి అవును" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి, మత్తు రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News