Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి

12-06-2026 248 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు శ్రీ మల్లికార్జున నగర్ కాలనీవాసుల తాగునీటి ఇబ్బందులను తొలగిస్తూ ప్రముఖ నాయకుడు బొబ్బల రాజశేఖర్ రెడ్డి సొంత నిధులతో బోరుబావిని వేయించారు. ఎన్నో రోజులుగా నీటి సమస్యతో సతమతమవుతున్న స్థానికుల అవసరాలను గుర్తించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

​బోరుబావిలో సమృద్ధిగా నీరు పడటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తమ దాహార్తిని తీర్చడానికి తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో బోరు వేయించిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి సేవా నిరతిని కాలనీవాసులు కొనియాడారు. గంగమ్మ తల్లి ఏరులై పారిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర్ రెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Sthanikam

సొంత నిధులతో బోరు.. కాలనీవాసుల దాహార్తి తీర్చిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు శ్రీ మల్లికార్జున నగర్ కాలనీవాసుల తాగునీటి ఇబ్బందులను తొలగిస్తూ ప్రముఖ నాయకుడు బొబ్బల రాజశేఖర్ రెడ్డి సొంత నిధులతో బోరుబావిని వేయించారు. ఎన్నో రోజులుగా నీటి సమస్యతో సతమతమవుతున్న స్థానికుల అవసరాలను గుర్తించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

​బోరుబావిలో సమృద్ధిగా నీరు పడటంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. తమ దాహార్తిని తీర్చడానికి తక్షణమే స్పందించి, సొంత ఖర్చులతో బోరు వేయించిన బొబ్బల రాజశేఖర్ రెడ్డి సేవా నిరతిని కాలనీవాసులు కొనియాడారు. గంగమ్మ తల్లి ఏరులై పారిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజశేఖర్ రెడ్డి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News