Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం
12-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం

తుంగతుర్తి మండల కేంద్రం ఎక్స్చేంజ్ సర్కిల్ కార్యాలయంలో సారాయి కేసులో పట్టుబడిన వాహనాలకు శుక్రవారం నాడు వేలంపాట ఎక్స్చేంజ్ జిల్లా సూపర్డెంట్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ వేలం పాటలో 9 వాహనాలకు2,05,910 లక్షలరూపాయలు ఆదాయం వచ్చినట్లు ఎక్స్చేంజ్ సీఐ రజిత తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖతలో జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు మూర్తి, జయప్రకాష్,ఎక్స్చేంజి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వేలంపాటలో 2,5లక్షల రూపాయలు ఆదాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News