Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా, బతుకమ్మ సంబరాలు: రాష్ట్ర ప్రజలకు భీష్మరాజ్ ఫౌండేషన్ - కే రాజకుమార్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

పేదల మొహంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం

01-06-2026 310 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఇండ్లు లేని ప్రతి నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచ్ చిలకల మంజుల, ఉపసర్పంచ్ శ్రీకాంత్ అన్నారు. తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత స్థానికఎమ్మెల్యే మందుల సామేల్ ఆదేశానుసారంగా సోమవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో నిర్మించిన

ఇందిరమ్మ లబ్ది దారులు

వంగాల యాకన్న ,బుద్ధ సోమన్న, బండారి సోమేశ్వర్ , ముత్యం చిన్న యాకయ్య నిర్మించినఇందిరమ్మ ఇళ్లలను ప్రారంభించి మాట్లాడారు.

అనంతరం వారు మాట్లాడుతూ.... గత ఎమ్మెల్యే ఎన్నడు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పట్టించుకోలేదని, ఇళ్లను నిర్మిస్తామని చెప్పి ప్రజలనుమోసం చేశారని ఆరోపించారు, ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ మాట ఇచ్చిన ప్రకారం గ్రామాoల్లో అర్హులైన నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లలను నిర్మిస్తామని చెప్పి, మాట ప్రకారమే ఇల్లు నిర్మించారని అన్నారు. రెండవ దశలో ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. గత ప్రభుత్వం డబల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందని అన్నారు. ప్రతీ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించిందని అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మనీ అన్నారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ద్వేయం అని పేర్కొన్నారు.

గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామ శాఖ అధ్యక్షులు చిలకల వెంకన్న, మాజీ సర్పంచ్ చంద వెంకన్న, వార్డు సభ్యుడు దూది గాని వీరన్న,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోతి యాకయ్య, వంగాల యాకన్న, యువజన నాయకులు కొండ సాయి, కోటగిరి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల మొహంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News