Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా బైండ్ల కృష్ణ ఎంపిక

22-05-2026 259 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని తలేలమ్మ గ్రామ శివారులో ఎల్లమ్మ టెంపుల్ సన్నిధిలో జాతీయ తెలుగు దినపత్రిక సందేశ టైమ్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందేశ టైమ్స్ వ్యవస్థాపకులు & సీఈఓ శెట్టి వెంకట్ గౌడ్, పబ్లిషర్ కాశే అమృత మరియు బృందం ఆధ్వర్యంలో బోరంచ గ్రామానికి చెందిన స్థానికం తెలుగు దినపత్రిక సబ్ ఎడిటర్ బైండ్ల కృష్ణను నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.అనంతరం బైండ్ల కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన సందేశ టైమ్స్ వ్యవస్థాపకులు & సీఈఓ శెట్టి వెంకట్ గౌడ్, పబ్లిషర్ కాశే అమృత మరియు బృందానికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సందేశ టైమ్స్ స్టేట్ బృంద సభ్యులు, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జీలు, డివిజన్ ఇన్‌ఛార్జీలు, వివిధ మండలాల రిపోర్టర్లు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా బైండ్ల కృష్ణ ఎంపిక

Article Image

సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని తలేలమ్మ గ్రామ శివారులో ఎల్లమ్మ టెంపుల్ సన్నిధిలో జాతీయ తెలుగు దినపత్రిక సందేశ టైమ్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందేశ టైమ్స్ వ్యవస్థాపకులు & సీఈఓ శెట్టి వెంకట్ గౌడ్, పబ్లిషర్ కాశే అమృత మరియు బృందం ఆధ్వర్యంలో బోరంచ గ్రామానికి చెందిన స్థానికం తెలుగు దినపత్రిక సబ్ ఎడిటర్ బైండ్ల కృష్ణను నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అనంతరం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.అనంతరం బైండ్ల కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన సందేశ టైమ్స్ వ్యవస్థాపకులు & సీఈఓ శెట్టి వెంకట్ గౌడ్, పబ్లిషర్ కాశే అమృత మరియు బృందానికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సందేశ టైమ్స్ స్టేట్ బృంద సభ్యులు, ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జీలు, డివిజన్ ఇన్‌ఛార్జీలు, వివిధ మండలాల రిపోర్టర్లు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News