Sthanikam - Truth Matters
Logo
Home / ఆవిష్కరణలు / ఆటోమోటివ్ & మొబిలిటీ

కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Updated : 25 May 2026 13:47 IST
As Preferred Source 1 min read
కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం,కొత్తచెరువులో సోమవారం జెసి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిషార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కొత్తచెరువు లో అన్నదాన కార్యక్రమాం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెసి ప్రభాకర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం,కొత్తచెరువులో సోమవారం జెసి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిషార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కొత్తచెరువు లో అన్నదాన కార్యక్రమాం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెసి ప్రభాకర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news