Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:39 AM

కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి

కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి

కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి
07-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో మన్యవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

డిఆర్ఓ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సూర్య నారాయణ రెడ్డి, ఎఓ సక్సేన, జిల్లా పర్యాటక మరియు డిఆర్‌డిఎ పిడి నరసయ్య ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ జిల్లా పర్యాటక మేనేజర్ ప్రతాప్ రెడ్డి కలెక్టరేట్ సిబ్బంధీ పాల్గొన్నారు.

Sthanikam

కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో మన్యవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

డిఆర్ఓ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన పోరాటం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సూర్య నారాయణ రెడ్డి, ఎఓ సక్సేన, జిల్లా పర్యాటక మరియు డిఆర్‌డిఎ పిడి నరసయ్య ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ జిల్లా పర్యాటక మేనేజర్ ప్రతాప్ రెడ్డి కలెక్టరేట్ సిబ్బంధీ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News