Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:34 AM

విశాఖలో రాష్ట్రపతి అడుగులు… ఘన స్వాగతం

విశాఖలో రాష్ట్రపతి అడుగులు… ఘన స్వాగతం

విశాఖలో రాష్ట్రపతి అడుగులు… ఘన స్వాగతం
17-02-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విశాఖపట్నం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విచ్చేసిన ఆమె, విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ ‘డేగా’లో దిగారు.

రాష్ట్రపతి రాకతో ఎయిర్ స్టేషన్ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సందడిగా మారాయి. గార్డ్ ఆఫ్ ఆనర్‌తో రాష్ట్రపతికి సైనిక సత్కారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయగా, అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది.

Sthanikam

విశాఖలో రాష్ట్రపతి అడుగులు… ఘన స్వాగతం

Article Image

విశాఖపట్నం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విచ్చేసిన ఆమె, విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ ‘డేగా’లో దిగారు.

రాష్ట్రపతి రాకతో ఎయిర్ స్టేషన్ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సందడిగా మారాయి. గార్డ్ ఆఫ్ ఆనర్‌తో రాష్ట్రపతికి సైనిక సత్కారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయగా, అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News