Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:21 AM

చిట్టి తల్లి సృజనం: పాలిథీన్‌కు ప్రత్యామ్నాయం

14-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఎ.శ్రీజ పర్యావరణ హిత కుండీల సృష్టి చేసి జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన చిట్టి తల్లి. ఆమె సృజనాత్మకతకు పాఠశాల ఉపాధ్యాయులు సహకరించారు.

విద్యార్థిని వివరాలు: జోగులాంబగడ్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట ప్రభుత్వ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఎ.శ్రీజ. పర్యావరణ హితమైన కుండీలు తయారు చేసి నర్సరీల్లో నల్లటి పాలిథీన్ కవర్లకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రధానోపాధ్యాయుడు అగస్టీన్, ఇతర ఉపాధ్యాయులు ఆమె ఆలోచనకు ఆదర్పు.

కుండీల లక్షణాలు: వేరుశనగపొట్టు, సహజ సిద్ధ పదార్థాలతో తయారు చేసిన ఈ కుండీలు మట్టిని నింపి మొక్కలు పెట్టుకుని మట్టిలో పాతితే త్వరగా కలిసిపోతాయి. నల్లటి పాలిథీన్‌లా ఏళ్ల తరబడి మట్టిలో ఉండి పర్యావరణానికి హాని చేయవు. ఈ కొత్త విషయాలు కనుకున్న చిట్టి తల్లి డుగ్గు డుగ్గు బండిపాటకి డాన్స్ చేసే సెలబ్రిటీలకు భిన్నంగా పర్యావరణ హితమైన మార్గాన్ని చూపింది.

సాధించిన అవార్డులు: గతేడాదు సెప్టెంబరులో CSIR Innovation అవార్డుకు ఎంపికై జాతీయ స్థాయిలో మూడో స్థానం. అదే సంవత్సరం TSIC Rural Innovation కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అవార్డు. T-Works ‘బయోప్రెస్‌4టీ’ యంత్రం అందజేసి తయారీకి ఊతమిచ్చింది. ఈ చిన్న విద్యార్థిని సృజనాత్మకత పర్యావరణ సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తుంది.

Sthanikam

చిట్టి తల్లి సృజనం: పాలిథీన్‌కు ప్రత్యామ్నాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News